హైదరాబాద్: రైలు ప్రయాణికుడిని కాపాడిన RPF కానిస్టేబుల్

1691చూసినవారు
హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో, కదులుతున్న రైలు దిగేందుకు ప్రయత్నించి, పట్టాలపై పడబోయిన ఒక ప్రయాణికుడిని RPF కానిస్టేబుల్ పంకజ్ కుమార్ శర్మ తన సమయస్ఫూర్తితో కాపాడారు. ఈ సంఘటనలో ప్రయాణికుడి ప్రాణాలు నిలిచాయి. RPF కానిస్టేబుల్ చర్యను ప్రయాణికులు, అధికారులు ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్