హైదరాబాద్‌: టెకీ సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు

0చూసినవారు
హైదరాబాద్‌: టెకీ సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు
హైదరాబాద్‌లోని బాచుపల్లిలో టెకీ సీతారాం ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య రేణుక, ఆమె ప్రియుళ్ల వీడియోలు చూసి తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం, ఎంత చెప్పినా వినకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సీతారాం తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు భార్య రేణుకతో పాటు ఆమె ఇద్దరు ప్రియుళ్లను అరెస్ట్ చేశారు. 'ఆమెను ప్రాణంగా చూసుకున్నా. కానీ ముగ్గురితో సంబంధాలు పెట్టుకుంది. నా ప్రేమ సరిపోలేదా? లేక ఆమె కోరుకునేది శృంగారమేనా?' అని సీతారాం రాసిన లేఖ సంచలనంగా మారింది.

సంబంధిత పోస్ట్