సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మరియు క్షేత్రస్థాయి బలోపేతం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో, పార్టీలో సీనియర్ నాయకుడైన పద్మారావు గౌడ్‌కు (పజ్జన్న) మంత్రి
కేటీఆర్ ప్రేమగా భోజనం వడ్డించారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కేటీఆర్ కార్యకర్తలా మారి సీనియర్ నాయకుడికి వడ్డించడం అందరినీ ఆకట్టుకుంది.