సికింద్రాబాద్: రైలులో మధ్యప్రదేశ్ వాసి ఆత్మహత్య

562చూసినవారు
సికింద్రాబాద్: రైలులో మధ్యప్రదేశ్ వాసి ఆత్మహత్య
రైలు బాత్రూమ్ లో పురుగుల మందు తాగి మధ్యప్రదేశ్ వాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆరో ప్లాట్ఫామ్ కు మంగళవారం రాత్రి 10. 30 గంటల సమయంలో రక్సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. ఎస్-10కో చ్ బాత్రూమ్ లో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్