తిరుపతిలో కూటమి నేతల ప్లెక్సీల్లో మల్లారెడ్డి
By Mahesh Mahi 710చూసినవారుమాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫొటోలు తిరుపతిలో కూటమి నేతల ప్లెక్సీల్లో కనిపించాయి. ఆయన శ్రీవారి దర్శనానికి వెళ్లనున్న నేపథ్యంలో, టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు ఫోటోలతో పాటు మల్లారెడ్డి ఫొటోలు ఉండటం చర్చనీయాంశమైంది. మల్లారెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.