పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడికి ఎమ్మెల్యే గౌడ్ ఘన సత్కారం

534చూసినవారు
పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడికి ఎమ్మెల్యే గౌడ్ ఘన సత్కారం
సికింద్రాబాద్ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షులుగా మందార జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుళ్ళ పద్మారావు గౌడ్ ఆయనను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని బీసీ కులాలకు తగిన గుర్తింపు కల్పించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. నూతన అధ్యక్షుడు మంద జగన్ సంఘ నియమాలకు కట్టుబడి ఉంటానని, సంఘ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

సంబంధిత పోస్ట్