అందెశ్రీ కి నివాళులర్పించిన ఎమ్మెల్యే పద్మారావు, కవిత

710చూసినవారు
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ పార్థివదేహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం హైదరాబాద్ లాలాపేట్‌లోని వినోద్‌నగర్‌లో అందెశ్రీ నివాసాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు అందెశ్రీ సేవలను కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్