సికింద్రాబాద్: అభివృద్ధి పనుల జాప్యంతో ప్రజలకు ఇబ్బందులు

63చూసినవారు
సికింద్రాబాద్: అభివృద్ధి పనుల జాప్యంతో ప్రజలకు ఇబ్బందులు
అభివృద్ధి పనుల జాప్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ దీపిక శనివారం అసహనం వ్యక్తం చేశారు. జలమండలి ఎండీ అశోక్ కుమార్ ని కలిశారు. డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో వాటర్ పైప్ లైన్ పెండింగ్లోనే ఉండిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రం అందజేశారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి గడుపులోగా పూర్తి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్