సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఎస్ ఎఫ్ డి ఆధ్వర్యంలో కార్యక్రమం

81చూసినవారు
సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఎస్ ఎఫ్ డి ఆధ్వర్యంలో కార్యక్రమం
సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఎస్ ఎఫ్ డి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా సకోర అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ ఎఫ్ డి జాతీయ సహా సంయోజకురాలు శివప్రియ పాల్గొన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వల్ల మూగజీవులు సరైన నీరు, ఆహారం అందక పక్షులు, జంతువులు ఎండకు బలైపోతున్నాయని పేర్కొన్నారు. పశుపక్షాదులు సంరక్షణ కోసమే సకోరా అభియాన్ ముఖ్య ఉద్దేశం అని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్