బేగంపేట్ రైల్వే స్టేషన్ పైకప్పు నుంచి వర్షం నీరు

0చూసినవారు
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి బేగంపేట్ రైల్వే స్టేషన్ పైకప్పు నుండి నీరు జలపాతంలా కారింది. దీంతో ప్లాట్‌ఫారమ్‌లు జలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్టేషన్ రెనోవేషన్ పనుల్లో నాసిరకం చేపట్టారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ దృశ్యాల వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్