సికింద్రాబాద్: 'శబరి' రైలు ఇక సూపర్ ఫాస్ట్

54చూసినవారు
సికింద్రాబాద్: 'శబరి' రైలు ఇక సూపర్ ఫాస్ట్
సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్ప్రెస్స్ను సూపర్ ఫాస్ట్ గా మార్చుస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ రైలు మ. 2.35 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి తర్వాతి రోజు సా. 6.20కు తిరువనంతపురం చేరనుంది. అలాగే అక్కడ ఉ. 6.45కు బయలుదేరి తర్వాతి రోజు ఉ. 11 గంటలకే సికింద్రాబాద్ రానుంది. ఈ కొత్త షెడ్యూల్ ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందనే దానిపై త్వరలోనే అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్