వేస‌వి శిక్ష‌ణ శిబిరాల‌ను వినియోగించుకోండి...

5చూసినవారు
తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకత్వంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పిల్లలు, యువతలో క్రీడాస్ఫూర్తి, శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంపులు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా కార్పొరేషన్ పరిధిలోని పలు సర్కిళ్లలో ఈ ప్రత్యేక కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేయబడ్డాయి. విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

సంబంధిత పోస్ట్