తెలంగాణ పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల
ఫలితాలు బుధవారం, ఏప్రిల్ 29న విడుదల కానున్నాయి. విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అధికారికంగా ఫలితాలను విడుదల చేయనున్నారు.
విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ మరియు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో తమ మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.