సికింద్రాబాద్: ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న సైనికులకు సన్మానం

81చూసినవారు
సికింద్రాబాద్: ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న సైనికులకు సన్మానం
ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న సికింద్రాబాద్ కు చెందిన ఇద్దరు సైనికులను జనరల్ బజార్ లోని ఓ స్కూల్ యాజమాన్యం శుక్రవారం సన్మానించి జ్ఞాపికను అందజేసింది. ఈ ప్రాంతానికి చెందిన రవి ప్రకాష్, చంద్రలు దేశ రక్షణకు సైన్యంలో చేరారు. సైనికుల ధైర్య సాహసాలు, దేశ భక్తిని విద్యార్థులు తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్