సికింద్రాబాద్: ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతా: మల్కా కొమురయ్య

75చూసినవారు
సికింద్రాబాద్: ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతా: మల్కా కొమురయ్య
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమురయ్య ను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. మల్కా కొమురయ్య కేంద్ర, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శనివారం ఆయన హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం, వారి శ్రేయస్సు కోసం నేను అంకితభావంతో పనిచేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్