గంజాయి మత్తులో యువకులు హల్ చల్

2296చూసినవారు
సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రెజిమెంటల్ బజార్లో సోమవారం గంజాయి మత్తులో ఉన్న నలుగురు యువకులు రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై అకారణంగా దాడి చేశారు. అంతేకాకుండా, అక్కడే ఉన్న టీ స్టాల్ నిర్వాహకుడిపై కూడా దాడి చేసి, సామాగ్రిని ధ్వంసం చేశారు. స్థానికులు వెంటనే స్పందించి, గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్