చిలకలగూడలో యువతి అదృశ్యం

0చూసినవారు
చిలకలగూడలో యువతి అదృశ్యం
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 19 ఏళ్ల అలేఖ్య అనే యువతి అనుమానాస్పదంగా అదృశ్యమైంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బంధువుల ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిన యువతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్