మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్ చల్

1876చూసినవారు
సోమవారం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కోర్టు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఏం రాఘవేందర్ మద్యం సేవించి కారు నడుపుతూ మరో కారును ఢీకొట్టాడు. ఆగ్రహించి వాహనదారులను దుర్భాషలాడుతూ వారిపైకి వెళ్ళాడు. మద్యం మత్తులో ఉన్నట్లు, పోలీసునంటూ బెదిరించినట్లు సమాచారం. అటుగా వెళ్తున్న వాహనదారులు రాఘవేందర్ ను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్