ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

2386చూసినవారు
రంగారెడ్డి జిల్లా లక్ష్మీగూడ వాంబే కాలనీ సమీపంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. అదృష్టవశాత్తు బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

సంబంధిత పోస్ట్