కొండాపూర్ లో అక్రమాలను తొలగిస్తున్న హైడ్రా

6చూసినవారు
కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుండి మసీదు బండ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను అధికారులు శనివారం తొలగించారు. ఈ ఆక్రమణల తొలగింపు చర్యల కారణంగా గచ్చిబౌలి, కొండాపూర్ ప్రధాన రహదారుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ డ్రైవ్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్