చందానగర్: భారీ అగ్నిప్రమాదం

50చూసినవారు
చందానగర్ మెయిన్ రోడ్డులోని సెంట్రో షోరూంలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. గతంలోనూ ఓసారి ఇదే బిల్డింగ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అందులోనే నూతనంగా సెంట్రోను ఏర్పాటు చేశారు. తాజాగా శుక్రవారం సాయంత్రం సెంట్రో నేమ్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. ఆ మంటలు క్రమంగా బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది షో రూమ్ నుండి బయటకు పరుగులు తీశారు.

సంబంధిత పోస్ట్