
మియాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ను కలిసిన ఎడ్యుకేషన్ NGO టీమ్
మియాపూర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్ ని, స్లమ్ ఏరియాలలో చదువు చెప్పే ఎడ్యుకేషన్ NGO టీమ్ కలిసింది. ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్ పిల్లలతో మాట్లాడి, వారిని శ్రద్ధగా చదువు కొనసాగించాలని, భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించడానికి గట్టిగా ప్రయత్నించాలని ప్రోత్సహించారు. ఈ సంఘటన శేరిలింగంపల్లిలో జరిగింది.






















