ఇంటికి తిరిగొచ్చిన భార్యకు ఊహించని షాక్.. భర్తను అలా చూసేసరికి!

2చూసినవారు
ఇంటికి తిరిగొచ్చిన భార్యకు ఊహించని షాక్.. భర్తను అలా చూసేసరికి!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సిద్ధాంతి బస్తీలో 70 ఏళ్ల సౌరయ్యను ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన జరిగింది. భార్య భారతమ్మతో జరిగిన గొడవ తర్వాత ఆమె బయటికి వెళ్లి తిరిగి రాగానే భర్త రక్తపు మడుగులో పడి ఉండటం చూసి బంధువులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు, క్లూస్ టీం చేరుకుని కేసు నమోదు చేసి కక్షల కారణమా, లేక దొంగతన ప్రయత్నంలో జరిగినదా అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you