ఇంట్లో దాచుకున్న రూ.20 లక్షల నగదు అగ్నికి ఆహుతి

0చూసినవారు
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బండివాడలో అగ్నిప్రమాదం సంభవించింది. బండి అంజప్ప ఇంట్లో భారీగా మంటలు చెలరేగి, ఇంట్లో దాచుకున్న సుమారు రూ.20 లక్షల నగదు, 4 తులాల బంగారం అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బాధితులు కంటతడి పెట్టారు.

సంబంధిత పోస్ట్