ఉప్పల్: రెండు నెలలుగా ఆగిన రోడ్డు పనులు

6చూసినవారు
ఉప్పల్: రెండు నెలలుగా ఆగిన రోడ్డు పనులు
బీరప్పగడ్డలో ఆమోదం పొందిన రోడ్డు నిర్మాణ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రెండు నెలలుగా నిలిచిపోయాయి. ఈ విషయమై బీజేపీ యువ నాయకుడు రాచకొండ శివకుమార్ ఉప్పల్ GHMC కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రజలు రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలంలో ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పనులు వెంటనే పూర్తి చేయకపోతే ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you