బోడుప్పల్ నారాయణ స్కూల్ లో పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించారు. అత్యుత్తమ మార్కులు 595 సాధించి నారాయణ గూడ నిలవగా. బోడుప్పల్ బ్రాంచ్ లో 591 మార్కులు సాధించి బి. చరణ్ మొదటి స్థానంలో నిలవగా , 590 మార్కులతో అనన్య రెండవ స్థానంలో నిలిచించి. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం బాల పరమేశ్వర్ తీర్ణత సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు, అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మా ఈ ఫలితాలు కు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన కృషి కారణం అన్నారు.