ఉప్పల్ నారాయణ పాఠశాలలో సోమవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల జి. యం. సగోపాల్ రెడ్డి, ఎన్. జి. జోన్. ఎ జి యం బాల పరమేశ్వర్ రావు, ప్రధానోపాధ్యాయులు, కోఆర్డినేటర్ ఆర్ ఎన్. డి హెడ్స్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సామాజిక సందేశాలతో కూడిన ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు. విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల ప్రాముఖ్యతను అతిథులు విద్యార్థులకు తెలిపారు.