ఉద్యమకారులకు న్యాయం దిశగా మరో అడుగు: మోతే శోభన్ రెడ్డి..

1చూసినవారు
ఉద్యమకారులకు న్యాయం దిశగా మరో అడుగు: మోతే శోభన్ రెడ్డి..
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కోటా కింద ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్ ఎం. కోదండరాంను శాసన మండలి సభ్యుడిగా (MLC) నియమించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం నియామకాన్ని ఉద్యమకారులకు గౌరవప్రదమైన గుర్తింపుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు మోతే శోభన్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి కలిసి కోదండరాంను తెలంగాణ శాసనమండలిలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్