నయీం అనుచరుడిపై హత్యాయత్నం.. కేసు నమోదు

4చూసినవారు
నయీం అనుచరుడిపై హత్యాయత్నం.. కేసు నమోదు
గ్యాంగ్‌స్టర్ నయీం మాజీ అనుచరుడు పాశం శ్రీనివాస్‌పై హత్యాయత్నం జరిగినట్లు ఆరోపణలతో కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రాధికా క్రాస్‌రోడ్డులోని ఒక హోటల్‌లో అనుమానాస్పదంగా కత్తులతో వచ్చిన ఎండీ ఖాజాను అడ్డుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో శ్రీనివాస్‌కు గాయాలైనట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్