డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఆటో డ్రైవర్ ఆత్మహత్య

0చూసినవారు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఆటో డ్రైవర్ ఆత్మహత్య
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఆటో డ్రైవర్ మీన్ రెడ్డి, కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దమ్మాయిగూడకు చెందిన మీన్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్