స్విమ్మింగ్ పూల్‌లో చిన్నారి మృతి UPDATE

0చూసినవారు
స్విమ్మింగ్ పూల్‌లో చిన్నారి మృతి UPDATE
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సమ్మర్ క్యాంపులో స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్లిన చిన్నారి రిత్విక్ మృతిచెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సరైన రక్షణ పరికరాలు లేకపోవడం వంటి కారణాలతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు రిత్విక్‌ను కాపాడే ప్రయత్నం చేసినా, అప్పటికే అతను నీటిలో మునిగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్