
పహల్గామ్ తరహాలో మరో దాడి.. ప్రధానికి లష్కరే తోయిబా వార్నింగ్ (వీడియో)
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్, పహల్గామ్ దాడి సూత్రధారి సైఫుల్లా కసూరి ప్రధాని మోదీకి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చాడు. భారత్ 'వాటర్ టెర్రరిజమ్'కు పాల్పడుతోందని, ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేసి పాక్లో వరదలు వచ్చేలా చేస్తోందని ఆరోపించారు. పహల్గామ్ అటాక్ లాగా ప్రధాని మోదీకి మరో పాఠం చెప్పాలని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీరను కోరుతున్నా' అని ఓ సభలో అన్నాడు.




