నాచారం: డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి: కార్పొరేటర్ శాంతి

64చూసినవారు
నాచారం: డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి: కార్పొరేటర్ శాంతి
నాచారం సాయి నగర్ కాలనీలో చాలా కాలంగా ఉన్న మురుగునీటి సమస్య వల్ల ప్రతిరోజు కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డికి నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ కి సమస్య పరిష్కారానికి డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేయాలని సోమవారం కోరారు. సమస్య పరిష్కరించడానికి సుమారు అయిదున్నర లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి డ్రైనేజీ పనులు సోమవారం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్