రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం రామంతపూర్‌లో దాడులు నిర్వహించి, రెండు వేర్వేరు కేసుల్లో 3.495 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి చౌక ధరలకు గంజాయి తెప్పించి అమ్మకాలు చేస్తున్న బుచ్చిళ్ల కౌశిక్‌పై అధికారులు ఈ దాడులు నిర్వహించారు.