పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ నుంచి చెలరేగిన మంటలు

2చూసినవారు
కాప్రా సర్కిల్ పరిధిలోని సైనిక్ పూరి బస్టాప్ వద్ద బుధవారం పార్కింగ్ చేసి ఉంచిన ఒక ఎలక్ట్రిక్ బైక్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి, కొద్దిసేపట్లోనే పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

సంబంధిత పోస్ట్