కుషాయిగూడ కూరగాయల మార్కెట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

79చూసినవారు
కుషాయిగూడ కూరగాయల మార్కెట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
కుషాయిగూడ లోని కూరగాయల మార్కెట్, కాంటాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో శుక్రవారం పరమేశ్వర్ రెడ్డి నేతృత్వంలో లింగోజీ గూడ, చెర్లపల్లి, కాప్రా, ఉప్పల్ కార్పొరేటర్లు, తదితరులు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్