నాచారం రాఘవేంద్ర నగర్ లో అక్రమ నిర్మాణాల జోరు...

16చూసినవారు
నాచారం రాఘవేంద్ర నగర్ లో అక్రమ నిర్మాణాల జోరు...
నాచారం రాఘవేంద్ర నగర్ లో అనుమతులకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఓ వ్యక్తిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, అధికారుల అండతో, స్థానిక రాజకీయ నాయకుల సహకారంతో అనుమతులకు మించి అంతస్తులు నిర్మిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్