మల్లాపూర్ లో సందడి చేసిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్

420చూసినవారు
మల్లాపూర్ లో సందడి చేసిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్
సికింద్రాబాద్‌లోని మల్లాపూర్ లో జావేద్ హబీబ్స్ హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సలోన్ ప్రారంభమైంది. ఈ సలోన్‌ను హెయిర్ కట్టింగ్ లెజెండ్ జావేద్ హబీబ్, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 130 నగరాలకు పైగా సలోన్‌లు ఉన్నాయని, తాజాగా తెలంగాణలోని మల్లాపూర్ లో 102వ సలోన్‌ను ప్రారంభించినట్లు తెలుగు రాష్ట్రాల మాస్టర్ ఫ్రాంచైజ్ నిర్మాహకులు తేజ దేవిశెట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ ఫ్రాంచైజ్ నిర్వాహకులు భాగ్యవతి, మల్లేషం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్