హౌసింగ్ బోర్డ్ సెక్షన్ లో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉమేష్ పుట్టినరోజు వేడుకలు డీజిఎం వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సెక్షన్ మేనేజర్ రోహిత్, ఉద్యోగులు, చర్లపల్లి సెక్షన్ ఏ టి ఓ శంకర్ ప్రకాష్, మల్లాపూర్ సెక్షన్ జీ టి ఓ రాములు, తోటి సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. వీరంతా ఉమేష్ ను శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.