గణపతి లడ్డూను దక్కించుకున్న మల్లేశం యాదవ్

3చూసినవారు
గణపతి లడ్డూను దక్కించుకున్న మల్లేశం యాదవ్
హైదరాబాద్‌లోని రాంపల్లి పరిధిలోని OU కాలని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గణనాథుని లడ్డూ ప్రసాదాన్ని కాలని మరియు ఆలయ కమిటీ అధ్యక్షుడు దొరగొల్ల మల్లేశం యాదవ్ శనివారం దక్కించుకున్నారు.  లడ్డూను సొంతం చేసుకున్న వారికి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మల్లేశం యాదవ్ ఈ లడ్డూను 70,001  రూపాయలకు దక్కించుకున్నారు. అమ్మవారి ఆలయంలో పూజలు అందుకున్న గణపతి లడ్డూ దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్