చర్లపల్లి డివిజన్ డీసీ కాలని లో పర్యటించిన ఎమ్మెల్యే

2చూసినవారు
చర్లపల్లి డివిజన్ డీసీ కాలని లో పర్యటించిన ఎమ్మెల్యే
ఉప్పల్ నియోజకవర్గంలోని డీసీ కాలనిలో స్థానిక సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యటించారు. భూగర్భ డ్రైనేజీ, కొత్త సీసీ రోడ్ల మంజూరుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని దశలవారీగా పరిష్కరించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. డిసి ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్