నాచారం: గుర్రపు డెక్క తొలగించాలని వినతిపత్రం

66చూసినవారు
నాచారం: గుర్రపు డెక్క తొలగించాలని వినతిపత్రం
నాచారం పటేల్ కుంట చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగించాలని జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ ఎంటమాలజీ పంకజని బారాస రాష్ట్ర నాయకులు సాయి జన్ శేకర్ బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ చెరువులోకి మురుగునీరు రాకుండా సుమారు కోటి ఎనభై లక్షల రూపాయల వ్యయంతో మురుగునీటి డైవర్షన్ లైను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పనులు దాదాపుగా పూర్తయ్యాయి.