హైదరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గించేందుకు హైవేల విస్తరణ: NHAI

0చూసినవారు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గించేందుకు హైవేల విస్తరణ: NHAI
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) పలుచోట్ల హైవేలను విస్తరిస్తోంది. హైదరాబాద్-బెంగళూరు హైవే 44లోని ఆరాంఘర్, శంషాబాద్ మార్గంలో 10 కిలోమీటర్ల మేర 6 లైన్ల విస్తరణ విజయవంతమైందని, దీని ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని NHAI తెలిపింది. ఈ విజయం ఆధారంగానే మిగతా ప్రాంతాల్లోనూ విస్తరణ పనులు చేపట్టనున్నట్లు సంస్థ వివరించింది.