అన్ని దానాలలో కెల్లా రక్తదానం చాలా గొప్పది

2చూసినవారు
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ, రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతామని పేర్కొన్నారు. నారపురాజు సావిత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్