పరంజ్యోతికి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్

0చూసినవారు
పరంజ్యోతికి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి కల్స గ్రామానికి చెందిన కే పరంజ్యోతికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఓయూ సోషియాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ విజయలక్ష్మి రెడ్డి పర్యవేక్షణలో 'స్టడీ ఆన్ అండర్ స్టాండింగ్ బెగ్గరి ఇన్ హైదరాబాద్ అండ్ ఇన్ సైట్ ఇన్ టూ రిహాబిలిటేషన్ పాసిబిలిటీస్' ( హైదరాబాదులో భిక్షాటనపై అధ్యయనం - పునరావాస అవకాశాలు) అనే అంశంపై ఆమె చేసిన అధ్యయనానికి గాను ఈ పట్టా లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్