ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి గా ప్రొఫెసర్ ఎన్ సుశీల నియమితులయ్యారు. ఇంజనీరింగ్ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థి నాయకులు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి నాయకుడు డాక్టర్ తోట శ్రీనివాస్ మాట్లాడుతూ, 76 ఏళ్ల చరిత్రలో రెండవ మహిళా హెచ్ ఓ డి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.