నేడు జిల్లాలో వర్షం!

0చూసినవారు
నేడు జిల్లాలో వర్షం!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. హైదరాబాద్ జిల్లాలో వర్షాలు పడనున్నట్లు ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Job Suitcase

Jobs near you