మల్కాజిగిరి: నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు

81చూసినవారు
మల్కాజిగిరి: నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు
నకిలీ వైద్యుడిని గురువారం మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాచారం పీఎస్ పరిధి మల్లాపూర్ లో నకిలీ ధ్రువపత్రాలతో వైద్యం చేస్తున్న వైద్యుడు. క్లినిక్ లో తనిఖీ చేసి రోగుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వైద్యుడు బాబీ బికాస్ గా గుర్తించారు. నాచారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్