రహేజా విస్టా అపార్ట్మెంట్స్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

8చూసినవారు
రహేజా విస్టా అపార్ట్మెంట్స్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం
నగర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాచారం పారిశ్రామిక వాడలోని రహేజా విస్టా అపార్ట్మెంట్స్ లో నివాసితులు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఈ వేడుకలకు నాచారం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్, మాజీ కార్పొరేటర్ శాంతి సాయజెన్ శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై, రాములవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్