ఓయూలో పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న విద్యార్థి

1090చూసినవారు
ఉస్మానియా యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓయూలో  మైనింగ్ ఇంజినీరింగ్ విద్యార్థి వినీశ్‌ పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. వినీశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్